మను, అనుపమ మధ్య ఏదో బంధం ఉందని తమ అనుమానం నిజమైందని వసుధార, ఏంజెల్ అనుకుంటారు. తల్లీకొడుకులు అయి ఉండి ఎందుకు పరిచయం లేనట్లుగా యాక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని వసుధార అంటుంది. మను తనకు బావ అవుతాడా అని ఏంజెల్ మనసులో అనుకుంటుంది.