ఫైటర్ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్ల నిర్మించాయి. మమతా ఆనంద్, అజిత్ అంధారే, అంకూ పాండే, రామోన్ చిబ్, కెవిన్ వాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలోని పాటలకు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా స్వరాలు సమకూర్చగా.. విశాల్, శేఖర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సత్చిత్ పౌలోస్ సినిమాటోగ్రఫీ చేశారు.