Diabetes: మధుమేహంతో బాధపడేవారు ఏం తినాలన్న ముందుగా జాగ్రత్తపడాలి. ఈ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేదిగా ఉండకూడదు. వైద్యులు సూచిస్తున్న ప్రకారం కొన్ని రకాల ఆహారాలు బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మంచిది.