లైఫ్ స్టైల్ Chicken Fry: వెల్లుల్లికారంతో చికెన్ ఫ్రై చేయండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Chicken Fry: నాన్ వెజ్ ప్రియులకు చికెన్‌తో చేసిన వంటకాలు అంటే చాలా ప్రీతి. ఎప్పుడూ ఒకేలాంటి వేపుళ్ళు చేసే కన్నా… కొత్తగా వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రైను చేసి చూడండి. రుచి అదిరిపోతుంది.