Home ఆంధ్రప్రదేశ్ AP Rains : రేపు ఏపీలో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం

AP Rains : రేపు ఏపీలో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం

0

భారీ వర్షాలు

విజయనగరం జిల్లా గరివిడిలో నిన్న అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురిశాయి. బుధవారం అనకాపల్లిలో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రకటించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Exit mobile version