Home ఆంధ్రప్రదేశ్ AP EAPCET 2024 Postponed : విద్యార్థులకు అలర్ట్, ఏపీ ఈఏపీ సెట్ మే 16కు...

AP EAPCET 2024 Postponed : విద్యార్థులకు అలర్ట్, ఏపీ ఈఏపీ సెట్ మే 16కు వాయిదా

0

ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు

ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ కాకినాడ జేఎన్‌టియూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈఏపీ సెట్ 2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కాకినాడ జేఎన్‌టియూ(JNTU Kakinada) అందుబాటులోకి తెచ్చింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీ సెట్(AP EAPCET) నిర్వహించనున్నారు. ఈఏపీ సెట్‌ 2024 పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్( డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టీకల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(సీఏ అండ్ బీఎం) విభాగాల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

Exit mobile version