ఎంటర్టైన్మెంట్ Allu Arjun: అల్లు అర్జున్‍ను కలిసి వెక్కివెక్కి ఏడ్చిన ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో By JANAVAHINI TV - March 20, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Allu Arjun – Viral Video: స్టార్ హీరో అల్లు అర్జున్‍ను ఓ అభిమాని కలిశారు. తన ఫేవరెట్ హీరోను కలవటంతో అతడు భావోద్వేగంతో ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.