Allu Arjun – Viral Video: స్టార్ హీరో అల్లు అర్జున్‍ను ఓ అభిమాని కలిశారు. తన ఫేవరెట్ హీరోను కలవటంతో అతడు భావోద్వేగంతో ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.