Home తెలంగాణ ACB Trap in Medak : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

ACB Trap in Medak : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

0

Constable Caught by ACB in Medak: మెదక్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్…ఏసీబీకి చిక్కాడు. రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా… అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయాడు.

Exit mobile version