సాంబారు, పప్పు, పెరుగు వంటివి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా అప్పడాల మనం అందుకోవచ్చు. కొంచెం నూనెలో ఈ అప్పడాలను వేయించండి. ఒక్కసారి చేసి చూడండి… మీకు వీటి రుచి అదిరిపోతుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఈ అప్పడాలను తినేందుకు ఇష్టపడతారు. పాలకూరలో మనకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.