Friday, October 25, 2024

ఓసారి పాలకూర అప్పడాలు చేసి చూడండి, పప్పు, సాంబార్‌తో జతగా అదిరిపోతాయి-palak papad recipe in telugu know how to make this vadiyalu ,లైఫ్‌స్టైల్ న్యూస్

సాంబారు, పప్పు, పెరుగు వంటివి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఇవి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ కూడా అప్పడాల మనం అందుకోవచ్చు. కొంచెం నూనెలో ఈ అప్పడాలను వేయించండి. ఒక్కసారి చేసి చూడండి… మీకు వీటి రుచి అదిరిపోతుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఈ అప్పడాలను తినేందుకు ఇష్టపడతారు. పాలకూరలో మనకు అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana