Original vs Counterfeit Products : మనం నిత్యం వివిధ వస్తువులు కొనుగోలు చేస్తుంటాం. వీటిల్లో ఒరిజినల్ లేదా నకిలీవి ఎలా గుర్తించాలంటే కొన్ని సంకేతాలు పరిశీలించాలి. ఈ మధ్య మార్కెట్ లో నకిలీల సమస్య ఎక్కువగా ఉండడంతో వీటిపై అవగాహన తప్పనిసరి.