Tuesday, October 22, 2024

అప్పటికప్పుడు ఇలా రైస్ ఇడ్లీ చేసేయండి, ఇవి మెత్తగా స్పాంజిలా వస్తాయి-rice idli recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్

Rice Idli: ఇన్‌స్టెంట్ ఇడ్లీ… ఉదయాన్నే లేచిన తర్వాత ఏం టిఫిన్ చేయాలో ఆలోచించేవారు ఈ ఇన్‌స్టెంట్ ఇడ్లీని ట్రై చేయండి. ఇవి మెత్తగా, స్పాంజిలాగా వస్తాయి. రెగ్యులర్ ఇడ్లీలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ సమయంలోనే రెడీ అవుతాయి. రెగ్యులర్ ఇడ్లీలను ముందు రోజే రుబ్బుకొని రాత్రి పులియబెట్టుకోవాలి. ఈ ఇన్ స్టెంట్ ఇడ్లీలకి పిండిని ముందు రోజు రాత్రే రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. వీటిని చేసుకునేందుకు బియ్యం రవ్వ, పుల్లని మజ్జిగ, అటుకులు ఉంటే సరిపోతుంది. ఈ మూడింటితో ఇన్ స్టెంట్ ఇడ్లీ సులువుగా రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఈ ఇన్ స్టెంట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana