కుంకుమ పువ్వు గురించి మీరు అప్పుడప్పుడూ వినే ఉంటారు. చిటికెడు కుంకుమ పువ్వును గర్భిణీస్త్రీలు రోజు పాలల్లో కలుపుకొని తాగితే బిడ్డ మంచి రంగులో అందంగా పుడతారని అంటారు కుంకుమపువ్వు చిటికెడు పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటే ఇది నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది.