Friday, January 10, 2025

Ysrcp to Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్దర్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో Nandikotkur Mla ఆర్దర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన నందికొట్కూరులో ఆర్ధర్ వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. సమీప ప్రత్యర‌్థి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజ్‌పై ఆర్దర్‌ 38,691 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana