Thursday, December 5, 2024

Woman married brother : సోదరుడిని పెళ్లి చేసుకున్న మహిళ.. కారణం తెలిస్తే షాక్​!

పలు మీడియా కథనాల ప్రకారం.. మధ్యవర్తులు.. ఆ మహిళ, ఆమె సోదరుడికి నచ్చజెప్పి, పెళ్లి పీటలప కూర్చోబెట్టారు. పెళ్లి రోజున.. వారిద్దరు వరమాలలు వేసుకున్నారు, అగ్ని హోమం చుట్టు 7 అడుగులు వేశారు. ఇలా.. సాధారణ పెళ్లిలో జరిగేవన్నీ చేశారు ఆ మహిళ, ఆమె సోదరుడు. ఆ తర్వాత.. అధికారుల నుంచి వారిద్దరికి బహుమతులు కూడా అందాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana