Saturday, January 11, 2025

Tata Tiago EV : టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్​.. మరింత అట్రాక్టివ్​గా..!

Tata Tiago EV latest news : ఇక టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్​ వేరియంట్లలో 250కి.మీల రేంజ్​ ఉంటుంది. లాంగ్​ రేంజ్​ వేరియంట్లను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 315 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ రెండు వర్షన్స్​లోనూ.. 3ఏళ్లు లేదా 1,25,000 కి.మీల వెహికిల్​ వారెంటీ వస్తోంది. బ్యాటరీ ప్యాక్​పై 8ఏళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు వారెంట్​ని ఇస్తోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana