ఈ విషయాన్ని అతడే తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించాడు. సదరు వృద్ధురాలికి ఆర్ఆర్ఆర్ మూవీ బాగా నచ్చడంతో ఆమె రాజమౌళికి ప్రేమతో వాటిని తయారు చేసి ఇచ్చింది. ఇక ఎస్ఎస్ఎంబీ 29 విషయానికి వస్తే సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేస్తామని రాజమౌళి చెప్పడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.