Home క్రికెట్ RCB Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్:...

RCB Unbox Event: మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన ఆర్సీబీ పురుషుల టీమ్: వీడియో.. కొత్త లుక్‍లో కోహ్లీ

0

ఫిబ్రవరిలోనే విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి అయ్యాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు రెండో సంతానంగా మగపిల్లాడు జన్మించారు. అతడికి అకాయ్ అని పేరు పెట్టారు ఈ స్టార్ దంపతులు. అయితే, ఈ కారణంగా ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‍కు కోహ్లీ దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్‍కు కోహ్లీ వస్తాడా లేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే, ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు కింగ్. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version