Home ఎంటర్టైన్మెంట్ Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలను రీమేక్ చేసిన స్టార్ హీరోలు.. నాగార్జునవే...

Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలను రీమేక్ చేసిన స్టార్ హీరోలు.. నాగార్జునవే ఎక్కువ!

0

రీమేక్ చేసిన ఇతర హీరోలు

ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ కూడా మోహన్ లాల్ లూసీఫర్‌కు రీమేక్ అని తెలిసిందే. వీరే కాకుండా మోహన్ లాల్ సినిమాలను నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, జగపతి బాబు సైతం రీమేక్ చేశారు. వీరిలో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ముత్తు సినిమా మోహన్ లాల్ నటించిన తెన్మవిన్‌కు రీమేక్.

Exit mobile version