Home ఎంటర్టైన్మెంట్ Kanguva Sizzle Teaser: అబ్బుపరిచేలా కంగువ టీజర్.. సూర్య విశ్వరూపం

Kanguva Sizzle Teaser: అబ్బుపరిచేలా కంగువ టీజర్.. సూర్య విశ్వరూపం

0

కంగువ చిత్రంలో సూర్య, బాబీ డియోల్‍తో పాటు దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే, కోవై సరళ, ఆనంద్‍రాజ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆది నారాయణ కథ అందించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version