Home ఎంటర్టైన్మెంట్ Family Star OTT: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్.. దిల్ రాజు...

Family Star OTT: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్.. దిల్ రాజు సేఫ్.. ఏ ఓటీటీ అంటే?

0

Family Star OTT Deal: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమచారం. దాంతో నిర్మాత దిల్ రాజు ఇక సేఫ్ అయినట్లే అని టాక్ నడుస్తోంది.

Exit mobile version