BRS to Congress:తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ఎదురు లేదన్నట్టుగా సాగిన బిఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంది. లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ పార్టీలో ఎంత మంది మిగులుతారో కూడా తెలీని పరిస్థితి నెలకొంది.