Home రాశి ఫలాలు Auspicious raja yogam: 3 రాజయోగాలతో ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం.. ఈ రాశుల వారికి మూడింతల...

Auspicious raja yogam: 3 రాజయోగాలతో ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరం.. ఈ రాశుల వారికి మూడింతల లాభాలు

0

ఏప్రిల్ 9న సర్వార్థ సిద్ధి యోగం, అమృత యోగంతో పాటు రేవతి, అశ్వినీ నక్షత్రాలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ రెండు యోగాలు ఏప్రిల్ 10 వరకు ఉంటాయి. ఆరోజు ఉదయం చంద్రుడు మీనరాశిలో ఉంటాడు. తర్వాత మేష రాశి ప్రవేశం చేస్తాడు. అటు కుంభ రాశిలో శని, అంగారకుడు కలిసి ఉండటం వల్ల శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇటువంటి అద్భుతమైన యోగాల ప్రభావంతో అదృష్టాన్ని పొందే మూడు రాశులు ఏవంటే..

Exit mobile version