Home ఆంధ్రప్రదేశ్ AP IMD Alert: ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలకు వర్ష సూచన… ఐఎండి అలర్ట్

AP IMD Alert: ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలకు వర్ష సూచన… ఐఎండి అలర్ట్

0

మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Exit mobile version