Home ఎంటర్టైన్మెంట్ Amazon Prime Video: మీర్జాపూర్ 3తో పాటు మరో రెండు సిరీస్‍ల సీక్వెల్‍పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్...

Amazon Prime Video: మీర్జాపూర్ 3తో పాటు మరో రెండు సిరీస్‍ల సీక్వెల్‍పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. కానీ!

0

Amazon Prime Video Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కొన్ని పాపులర్ వెబ్ సిరీస్‍లకు సీక్వెల్‍ సీజన్‍లను ప్రకటించింది. నేడు జరిగిన ఈవెంట్‍లో ఈ కీలక అనౌన్స్‌మెంట్లు చేసింది. వీటిలో మీర్జాపూర్ 3, పంచాయత్ 3 సహా మరిన్ని సిరీస్‍లు ఉన్నాయి.

Exit mobile version