సోనీలివ్ షోస్, మూవీస్ ఇవే
సోనీలివ్ ఓటీటీలో ఇప్పటికే పలు వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి. ఈ ఓటీటీ నుంచి వచ్చిన స్కామ్ 1992, స్కామ్ 2003, మహారాణి, రాకెట్ బాయ్స్, గర్మీ, ఛార్లీ చోప్రా, ఛమక్, కఫస్ లాంటి వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇవే కాకుండా ఈ మధ్యే మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ భ్రమయుగం కూడా ఇదే ఓటీటీలోకి వచ్చింది.