Home లైఫ్ స్టైల్ వెల్లుల్లి కారం లాగే అరటికాయ కారం పొడి చేయండి ఎంతో రుచి-aratikaya karam podi recipe...

వెల్లుల్లి కారం లాగే అరటికాయ కారం పొడి చేయండి ఎంతో రుచి-aratikaya karam podi recipe in telugu know how to make this dish ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Aratikaya Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి కారం పొడులను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. వీరు అధికంగా ఇడ్లీ కారం పొడి, కంది పొడి, వెల్లుల్లి కారం, పల్లీకారం, కరివేపాకు కారం వంటివి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే అరటికాయ కారంపొడి కూడా చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ అరటికాయ కారంపొడి వేసుకొని అర స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. దీన్ని ఇడ్లీ, దోశల్లోకి కూడా తినవచ్చు. ఈ అరటికాయ కారం పొడి చేయడం చాలా సులువు. ఒకసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.

Exit mobile version