Friday, October 18, 2024

బీజేపీలోకి ఎర్రబెల్లి దయాకర్​రావు, క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి?-warangal brs leader ex minister errabelli dayakar rao joins bjp news viral clarified not to join ,తెలంగాణ న్యూస్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి

ఎర్రబెల్లి దయాకర్​రావు(Errabelli Dayakar Rao) ఉమ్మడి వరంగల్​జిల్లాలో రాజకీయాలకు పెట్టింది పేరు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్థానం మొదలు పెట్టి, తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్​ఎస్ లో చేరారు. తన రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది ఓటమి ఎరుగని నేతగా పేరుగాంచారు. ఇంతవరకు బాగానే ఉండగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)​నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్​ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చేతిలో ఘోరపరాభవం చెందారు. ఓటమి ఎరుగని నేతగా పేరున్న దయాకర్​ రావును మొట్టమొదటిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన అత్యంత చిన్న వయస్కురాలు, 26 ఏళ్ల యశస్విని రెడ్డి మట్టికరిపించారు. ఈ ఎన్నికల్లో 47,634 ఓట్ల తేడాతో దయాకర్​ రావు కాంగ్రెస్​ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి దయాకర్​రావు తీవ్ర నిరాశలో పడ్డారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana