16. దీనిలో వెల్లుల్లి, ధనియాలు, కొత్తిమీర, పచ్చి మిర్చి, టమోటో, నువ్వులు ఇవన్నీ వాడాము… ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ పచ్చడి కేవలం అరగంటలో రెడీ అయిపోతుంది. ఇంటిల్లపాదికి కచ్చితంగా నచ్చుతుంది.