Home లైఫ్ స్టైల్ ఈ పానీయాలలో నిమ్మరసం కలుపుకొని తాగండి, బరువు త్వరగా తగ్గుతారు-add lemon juice to these...

ఈ పానీయాలలో నిమ్మరసం కలుపుకొని తాగండి, బరువు త్వరగా తగ్గుతారు-add lemon juice to these drinks and you will lose weight quickly ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

పసుపు నీళ్లు

ప్రతి ఇంట్లో పసుపు పొడి కచ్చితంగా ఉంటుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవడానికి ఈ పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లను వేసి అందులో అర స్పూను పచ్చి పసుపును పొడిని వేసి బాగా కలపండి. అందులోనే నిమ్మరసాన్ని పిండండి. దాన్ని ప్రతి రోజూ తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇవి ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. పసుపులో కర్కుమిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి శక్తిని అందిస్తూనే, బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

Exit mobile version