జవాబును కేవలం 10 సెకన్లలో కనిపెట్టి చెప్పాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. పది సెకన్లలో కనిపెట్టిన వారే తోపు. మీ పరిశీలనా నైపుణ్యాలు చురుగ్గా ఉంటే, మీ ఐక్యూ పదునైనది అయితే… మీరు 10 సెకన్లలోనే ఎన్ని ఆంగ్ల అక్షరాలు ‘m’ లు ఉన్నాయో చెప్పేస్తారు.