Home తెలంగాణ దమ్ముంటే బి ఫార్మ్ ఇవ్వండి నేను పోటీకి సిద్దం

దమ్ముంటే బి ఫార్మ్ ఇవ్వండి నేను పోటీకి సిద్దం

0

దేశంలోని రాజకీయ పార్టీలు యువతను బి ఫార్మ్ ఇచ్చి ప్రోత్సహించాలని జర్నలిస్ట్ విశ్వ డిమాండ్ చేశారు.. యువతను రాజకీయాల్లో కేవలం కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారు. తనకు దమ్మున ఏ రాజకీయ పార్టీ అయినా మల్కాజిగిరి నుండి బి ఫార్మ్ ఇస్తే హేమా హామీలను తట్టుకుని పొరాడతా నన్నారు..మేడ్చల్ లో మెడికల్, డిగ్రీ కళాశాల కోసం గతంలో ఏ ఒక్క ఎంపీ తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని అన్నారు.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య ఈ సెగ్మెంట్ లో పెద్ద సమస్యగా ఉందన్నారు.

Exit mobile version