Home క్రికెట్ Virat Kohli Smriti Mandhana: కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.....

Virat Kohli Smriti Mandhana: కోహ్లి చేయలేనిది స్మృతి చేసింది.. వీడియో కాల్ మాట్లాడిన విరాట్.. ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు

0

Virat Kohli Smriti Mandhana: విరాట్ కోహ్లి చేయలేనిది స్మృతి మంధానా చేసింది. ఆర్సీబీకి తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధించి పెట్టిన తర్వాత కోహ్లి వీడియో కాల్ చేయగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ బెంగళూరు వీధుల్లో సంబరాలు చేసుకున్నారు.

Exit mobile version