Home ఎంటర్టైన్మెంట్ Thalapathy Vijay: దళపతి విజయ్ కాపీ కొట్టిన డ్యాన్స్ స్టెప్స్ సినిమాలు.. అన్ని తెలుగు స్టార్...

Thalapathy Vijay: దళపతి విజయ్ కాపీ కొట్టిన డ్యాన్స్ స్టెప్స్ సినిమాలు.. అన్ని తెలుగు స్టార్ హీరోలవే!

0

ఒక్కరే అయినప్పుడు

అయితే, విజయ్ కాపీ కొట్టిన డ్యాన్స్ స్టెప్స్ అంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పలువురు వివిధరకాలుగా స్పందిస్తున్నారు. ఇక డ్యాన్స్ అనేది కొరియోగ్రాఫర్ చేతుల్లో, సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ల చేతిలో ఉంటాయి. దానికి విజయ్ ఏం చేస్తాడని మరికొందరు వివరిస్తున్నారు. తెలుగు, తమిళం రెండింట్లో సేమ్ సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఉండి ఆ స్టెప్పులు వేయించారేమో అని విజయ్ తరఫున కొంతమంది నెటిజన్స్ వాదిస్తున్నారు.

Exit mobile version