Solar eclipse: హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత అరుదైన సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. గత అర్థ శతాబ్ధంలో ఇలాంటిది ఏర్పడలేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.