Home ఎంటర్టైన్మెంట్ Singer Mangli on Road Accident: రోడ్డు ప్రమాదంపై స్పందించిన సింగర్ మంగ్లీ.. ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్

Singer Mangli on Road Accident: రోడ్డు ప్రమాదంపై స్పందించిన సింగర్ మంగ్లీ.. ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్

0

Singer Mangli: తెలుగు గాయని మంగ్లీ చాలా పాపులర్ అయ్యారు. ముందుగా ప్రైవేట్ ఆల్బమ్‍లతో తన గాత్రంతో పాటు నృత్యంతోనూ ఆమె ఆకట్టుకున్నారు. దీంతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లోనూ పాటలు పాడుతున్నారు. మంగ్లీ పాడిన కొన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల సూపర్ సింగర్ షోలో జడ్జిగానూ ఆమె వ్యవహరించారు. కాగా, ఇటీవల మంగ్లీ ప్రయాణిస్తున్న కారు స్పల్ప ప్రమాదానికి గురైంది.

Exit mobile version