Sunday, October 27, 2024

Rajesh Mahasena Fires on Janasena | ఇది నాకు అవమానంగా ఉందని మహాసేన రాజేశ్ ఆవేదన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పి.గన్నవరం నియోజకవర్గానికి మహాసేన రాజేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మెుదటి విడతలోనే ప్రకటించారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ, జనసేన నేతలు ఆయన ఎమ్మెల్యే పోటీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పోటీ నుంచి తప్పుకుంటానని కూడా మహాసేన రాజేష్ ప్రకటించారు. అయితే తాజాగా తనకు చెప్పకుండా జనసేన నేతలు ఐవీఆఎస్ కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థుల పేర్లతో సర్వే చేస్తున్నారని చెప్పారు. జనసేన వాళ్లు తనని అవమానిస్తున్నారన్న మహాసేన రాజేశ్..ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి టార్చర్ భరించలేకపోతున్నాని ఆవేదన వ్యక్త చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana