అంతర్జాతీయం Prolonged sitting : ఎక్కువ సేపు కూర్చునే ఉంటే.. ప్రాణాలు పోతాయ్! ఆ అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. By JANAVAHINI TV - March 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ఎక్కువ కూర్చుని ఉన్నా పర్లేదు, వ్యాయామాలు చేస్తే చాలని చాలా మంది చెబుతుంటారు. కానీ.. అందులో నిజం లేదని, తాజా అధ్యయనం తేల్చేసింది! ఎంత ఎక్కువ వ్యాయామాలు చేసినా.. తొందరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.