Home రాశి ఫలాలు Phalguna Pournami: ఫాల్గుణ పౌర్ణమి విశిష్టత ఏంటి? హోలీ ఆరోజు జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం...

Phalguna Pournami: ఫాల్గుణ పౌర్ణమి విశిష్టత ఏంటి? హోలీ ఆరోజు జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?

0

Phalguna Pournami: ఫల్గుణి నక్షత్రం పున్నమినాడు ఉండుటవలన “ఫాల్గుణమాసము” అని పేరు వచ్చింది. “’మాసశి” అంతా పూర్ణిమలో ఉండటం విశేషం. ఫాల్గుణ పౌర్ణమినే వసంతోత్సవమని, మదనోత్సవమని, హోలికా దహనం అని కూడా వ్యవహరిస్తుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి తెలిపారు.హోలీ పండుగతో ముడిపడిన పురాణగాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.

Exit mobile version