OTT Movies Releases This Week: ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తంగా 20 మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అబ్రహం ఓజ్లర్ నుంచి ఆస్కార్ 2024లో 7 అవార్డ్స్ గెలుచుకున్న ఓపెన్ హైమర్ వరకు ఉన్నాయి.