Home రాశి ఫలాలు Nrisimha Dwadashi: ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి ప్రాముఖ్యత ఏంటి?

Nrisimha Dwadashi: ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి ప్రాముఖ్యత ఏంటి?

0

ఈరోజున ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించటం చాలా మంచిది. అంతేకాదు మహిళలు సీతామాత పూజ, విష్ణు పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. గోవింద ద్వాదశిని కూడా నరసింహ ద్వాదశిగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజును పండుగలా జరుపుకుంటారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Exit mobile version