హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంజిన్..
Best selling SUVs in India 2024 : 2023లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్టర్లో.. ప్రొజెక్టర్ హాలోజెన్ హెడ్ల్యాంప్స్, హెచ్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, గ్లాస్ బ్లాక్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్ వంటివి ఉంటాయి. ఇందులో 15 ఇంచ్ డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్ సైతం వస్తున్నాయి.