ఆంధ్రప్రదేశ్ Chandrababu Strategy: మోదీపై పొగడ్తలు… బీజేపీకి సీట్ల కేటాయింపు వెనుక చంద్రబాబు బాబు వ్యూహం అదే.. By JANAVAHINI TV - March 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Chandrababu Strategy: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పొత్తుల రాజకీయం మొదలైంది. పదేళ్ల తర్వాత మోదీ, పవన్ చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చారు. మోదీని బాబు పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది.