Home ఎంటర్టైన్మెంట్ Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి.. అనామిక పరువు తీసిన కల్యాణ్.. భార్యాభర్తల ఛాలెంజ్.. అమ్మమ్మ...

Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి.. అనామిక పరువు తీసిన కల్యాణ్.. భార్యాభర్తల ఛాలెంజ్.. అమ్మమ్మ వ్రతం ప్లాన్

0

అనామిక మాటలు ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తారు. భార్య ఫ్రెండ్స్‌ను కలవనంతా బిజీనా అని వాళ్లు అంటే.. అవును, 23 బ్రాంచ్‌లు కదా అన్ని ఒక్కడే చూసుకుంటాడు. అందుకే అంత బిజీ అని అనామిక అంటుంది. అవును అవును అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరి కావ్య వాళ్ల భర్త ఏం చేస్తారు అని అనామిక ఫ్రెండ్స్ అడుగుతారు. ఆయన కూడా చేస్తారు. కానీ, మా వారికి హెల్ప్ చేస్తారు అని అనామిక అంటుంది. దాంతో అపర్ణ, కావ్య, ఇందిరాదేవి షాక్ అవుతుంది.

Exit mobile version