ఆంధ్రప్రదేశ్ AP Jobs : ఏపీ వైద్యారోగ్య శాఖ పరిధిలో 55 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా! By JANAVAHINI TV - March 18, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AP Jobs : ఏపీ మెడికల్ సర్వీసెస్ బోర్డు 55 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.