Home ఆంధ్రప్రదేశ్ AP Group 1 Copying :గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్, ప్రిలిమ్స్ పేపర్ ఐఫోన్...

AP Group 1 Copying :గ్రూప్-1 పరీక్షలో సీఐ కొడుకు కాపీయింగ్, ప్రిలిమ్స్ పేపర్ ఐఫోన్ తో స్కాన్!

0

72.55 శాతం మంది హాజరు

ఏపీపీఎస్సీ ఆదివారం రాష్ట్రంలోని 301 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమినరీ(Group 1 Prelims) పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లలో నిర్వహించిన పరీక్షకు 91,463 మంది అంటే 72.55 శాతం మంది హాజరైనట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Exit mobile version