Arundhathi Nair latest news : ‘తమిళనాడు వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో వచ్చిన వార్తలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము భావించాం. తన సోదరి అరుంధతి నాయర్‌కు మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. ఆమె తీవ్రంగా గాయపడి తిరువనంతపురంలోని అనంతపురి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె మృత్యువుతో పోరాడుతోంది. ఆమె కోలుకోవడానికి మీ ప్రార్థనలు, మద్దతు మాకు కావాలి,’ అని క్యాప్షన్ ఇచ్చారు.