Home లైఫ్ స్టైల్ రాత్రిపూట సరిగా నిద్రపోయేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి-how to get good sleep brush...

రాత్రిపూట సరిగా నిద్రపోయేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి-how to get good sleep brush at night avoid mobile follow these simple tips ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

తేలికపాటి ఆహారం తీసుకోవాలి

రాత్రి బాగా నిద్రపోవాలంటే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నిద్రవేళకు కనీసం మూడు నుండి నాలుగు గంటల ముందు తినండి. అలాగే రాత్రిపూట చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు లేదా కెఫిన్ కలిగిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. రాత్రి పడుకునే ముందు పాలు లేదా అరటిపండు తినవచ్చు. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రకు ఉపకరిస్తుంది.

Exit mobile version