ముడతలను తొలగిస్తుంది
ఫార్మాకోలాజికల్ అధ్యయనాలు అల్లంలో స్టార్చ్, అస్థిర నూనెలు, మానవ శరీరానికి అవసరమైన వివిధ అమైనో ఆమ్లాలు ఉన్నాయని కనుగొన్నారు. ముఖ్యంగా జింజెరాల్ అనే మసాలా పదార్ధం, ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్‌తో వ్యవహరించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్లం టీ చెడు కొవ్వును కాల్చడమే కాకుండా, ముడతలను తొలగించడంలో, నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.